Print
Email this Page
ఆన్లైన్లో ఇఫ్కో టోకియో ట్రేడ్ ప్రొటెక్టర్ పాలసీ
మీరు ఎంతో సమయాన్ని, మరెన్నో వనరులను ఖర్చుచేసి మొదలుపెట్టిన వ్యాపారానికి నిరంతరం ఎన్నో ప్రమాదాల ముప్పు ఉంటుంది. ఏదైనా దురదృష్టకరమైన సంఘటన మీ వ్యాపారానికి భారీ నష్టం కలిగించవచ్చు. మీ వ్యాపారాన్ని ప్రతి ప్రమాదం నుంచి కాపాడుకోలేకపొయినా, ట్రేడ్ ప్రొటెక్షన్ పాలసీ ద్వారా ఊహించని సంఘటనల నుంచి మీ వ్యాపారాన్ని నిలదొక్కుకునేందుకు కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు.
ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ట్రేడ్ ప్రొటెక్టర్ బీమా మీ వ్యాపారాన్ని అనిశ్చితుల నుంచి కాపాడుతుంది.