హోం సువిధా పాలసీ
మా హోమ్ ప్రొటెక్టర్ విధానంతో సాధ్యమైన అపాయాలకు వ్యతిరేకంగా మీ ఇంటికి పూర్తి రక్షణను పొందండి
Home Family Protector
మా కుటుంబ సువిధ బీమా పాలసీతో విస్తృతమైన అపాయాలకు వ్యతిరేకంగా మీ కుటుంబాన్ని కాపాడండి ...ఇంకా... ఇంకా చదవండి

మంచి గృహ బీమా ప్లానును ఆన్ లైనులో కొనుగోలు చేయండి

ఒక గృహం ఒక రోజులో నిర్మించబడలేధు! ఇది యజమాని యెక్క సమయం, శక్తి, కష్టం మరియు బాధతో నిర్మించబడింది.ఇంటిలో ప్రతి భాగం మీయొక్క డబ్బుతో మరియు బంధాలతో నిర్మించబడింది.జీవితములో దొంగతనము జరుగుట, ప్రక్రుతి వైపరీత్యాలు మొదలగు అనుకోని సంఘటనలనుండి మనము స్వర్గసీమ వంటి మన ఇంటిని కాపాడుకునే ప్రయత్నము చేయవలెను.

గృహ బీమా అనునది ఆకస్మిక ఆపదలలో మీ ఇంటి యొక్క నిర్మాణము మరియు / లేదా సంబంధిత విషయాల నష్టాలలో ఆదుకునే ఒక సాధనము. గృహ బీమా పాలసీలో ఒక ఇంటికి సంభవించే నష్టాలు, వాటి విషయాలు, ఉపయోగములో జరుగు నష్టములు (అదనపు జీవన వ్యయములు), లేదా గృహయజమానుల యొక్క ఇతర వ్యక్తిగత ఆస్తుల నష్టమును, గృహ సంబంధిత ప్రమాదములకు బీమా లేదా గృహయజమానుల వలన కాని జరుగు నష్టములు పాలసీ పరిధిలో చేర్చవచ్చును.

ఇఫ్కో టోకియోలోని ఉత్తమ గృహ బీమా పథకములు మీ ఇల్లు మరియు కుటుంబమును విస్తృతమైన నష్టాలు మరియు అపాయాలనుండి కాపాడుతుంది.మా సమగ్రమైన గృహ బీమా పాలసీ మీ ఆస్తులను, ఆదాయములను, అప్పులు మరియు వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది.ఇప్పుడు మా గృహ బీమాను ఆన్ లైనులో అతి సులువుగా విశాల పరిధిలోగల సమగ్ర గృహ ఇన్సూరెన్స్ పాలసీలను ఇఫ్కో టోకియో నుండి పొందండి. .


Download Motor Policy

Feedback