బీమా సంస్థకు వెళ్లి లేదా బీమా ఏజెంట్ ద్వారా కొనుగోలు కంటే నేను ఆన్లైన్ సేవను ఉపయోగించుకోవటం వల్ల ఏమైనా ఎక్కువ చెల్లింపు చేయాలా?

PrintPrintEmail this PageEmail this Page

లేదు, మీరు ఏ విధమైన అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు బీమా పాలసీ ఖర్చు కోసం మాత్రమే చెల్లించాలి. మా ఆన్లైన్ సదుపాయం ఉత్తమ ధరలను అందిస్తుంది; ఎక్కడైనా అదే ఉత్పత్తిని మీరు ఇంత కంటే తక్కువ ధరలో పొందలేరు.


Download Motor Policy

Feedback