నాకు బీమా దేని కోసం అవసరం?

PrintPrintEmail this PageEmail this Page

బీమా ఊహించని సంఘటనలు సంభవించినపుడు వాటి నుండి ఒక కంచెగా మిమ్మల్ని రక్షిస్తుంది. బీమా ఉత్పత్తులు మీకు నష్టాలను తగ్గించడంలో మాత్రమే సహాయపడటం కాకుండా ప్రతికూల ఆర్థిక భారాలకు సంబంధించిన ఆర్థిక పరిపుష్టి అందించి మీకు సహాయపడుతుంది.

ప్రమాదాలు ... అనారోగ్యం ... అగ్ని ప్రమాదం ... ఆర్థిక సెక్యూరిటీలు ఏ సమయంలోనైనా మీరు ఆందోళన చెందవలసిన విషయాలు. సాధారణ బీమా మీకు అటువంటి ఊహించని సంఘటనల నుండి చాలా అవసరమైన రక్షణను అందిస్తుంది. జీవిత బీమా మాదిరిగా కాకుండా, సాధారణ బీమా తిరిగి చెల్లింపును అందించడానికి ఉద్దేశించినది కాదు, కానీ ఇబ్బందుల నుండి రక్షణ ఇస్తుంది. పార్లమెంట్ యొక్క కొన్ని చట్టాలలో, మోటార్ బీమా మరియు ప్రజా బాధ్యత బీమా వంటి కొన్ని రకాలు బీమాలు తప్పనిసరి చేయబడ్డాయి.


Download Motor Policy

Feedback