చికిత్స సమయంలో చికిత్సదారుడు మరణిస్తే ఆరోగ్య బీమా కింద క్లెయిమ్ మొత్తం ఎవరు అందుకుంటారు?

PrintPrintEmail this PageEmail this Page

నగదు రహిత మెడిక్లెయిమ్ సెటిల్మెంట్లో, ఇది నేరుగా నెట్వర్క్ ఆసుపత్రితో సెటిల్ అవుతుంది. నగదు రహిత సెటిల్మెంట్ కాని సందర్భాలలో, చెల్లింపు మొత్తం పాలసీదారుడి యొక్క నామినీకి చెల్లించబడుతుంది.

ఒకవేళ ఆ పాలసీ కింద నామినీ లేకపోతే, అప్పుడు బీమా కంపెనీ వెల్లడించిన క్లెయిమ్ మొత్తం కోసం న్యాయస్థానం నుండి వారసుడి సర్టిఫికేట్ను కోరుతుంది. ప్రత్యామ్నాయంగా, మరణించినవారి యొక్క తదుపరి చట్టపరమైన వారసులకు చెల్లింపు కోసం బీమాదారులు కోర్టులో క్లెయిమ్ మొతాన్ని డిపాజిట్ చేయవచ్చు.


Download Motor Policy

Feedback