థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు?

PrintPrintEmail this PageEmail this Page

ఒక థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (సాధారణంగా TPA అని పిలుస్తారు) అంటే ఒక IRDA (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) ఆమోదించిన ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవా ప్రదాత. ఒక TPA ఆసుపత్రులతో నెట్వర్కింగ్, నగదు రహిత వైద్య సేవ కోసం ఏర్పాటు చేయుట అలాగే క్లెయిములను చేయించటం & సకాలంలో సెటిల్ చేయటం వంటి పలు రకాల సేవలను బీమా సంస్థ నుండి అందిస్తారు.


Download Motor Policy

Feedback