ముందస్తు అంగీకార పరీక్షలు ఎప్పుడు జరపాలి?

PrintPrintEmail this PageEmail this Page

కింది పరిస్థితులలో తనిఖీ కోసం కస్టమరు తన వాహనాన్నితీసుకురావాలి:

  • బీమా కవరేజ్ ముగిసిన సమయంలో
  • TP కవర్ ను OD కవర్ గా మార్చినప్పుడు
  • దిగుమతి చేసుకున్నవాహనాలను కవర్ చేసినప్పుడు
  • చెక్ బౌన్స్ అయిన తర్వాత పొందిన తాజా చెల్లింపు విషయంలో
  • అండర్ రైటింగ్ విభాగం నుండి అధికారం పొందిన వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేస్తారు

Download Motor Policy

Feedback