పాలసీల కనీస మరియు గరిష్ట వ్యవధులు ఏమిటి?

PrintPrintEmail this PageEmail this Page

ఆరోగ్య బీమా పాలసీలు సాధారణ బీమా పాలసీలు. ఇవి సాధారణంగా 1 సంవత్సరానికి మాత్రమే జారీ చేయబడతాయి. "అయితే, కొన్ని కంపెనీలు రెండు సంవత్సరాల పాలసీలు కూడా జారీ చేస్తాయి. మీ బీమా వ్యవధి ముగింపులో మీరు మీ పాలసీని పునరుద్ధరించాలి.


Download Motor Policy

Feedback