మోటార్ పాలసీ క్రింద మినహాయింపులు ఏమిటి?

PrintPrintEmail this PageEmail this Page

నిర్దిష్ట మినహాయింపులు:

  • భౌగోళిక ప్రాంతం వెలుపల ఉపయోగించడం వలన ఏదైనా ప్రమాదం జరిగితే
  • పరిమాణాత్మకంగా జరిగిన నష్టం, సాధారణ అరుగుదల మరియు తరుగుదల
  • అలాంటి తరగతి వాహనాన్నిచెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయుట
  • మద్యం/ మత్తు మందు యొక్క ప్రభావంతో డ్రైవింగ్ చేయుట
  • వాహనం వాడుక పరిమితుల ప్రకారం ఉపయోగించక పోవటం
  • మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విచ్ఛిన్నం, వైఫల్యం మొదలైనవి ఇది ప్రత్యేక మినహాయింపుల క్రింద వస్తాయి
  • నిర్లక్ష్యం వలన కలిగే నష్టం, కిరాయికి తీసుకోవటం లేదా బహుమతిగా పొందటం
  • వాహనం అదే సమయంలో దెబ్బతినకుండా టైర్లు మరియు ట్యూబ్లకు నష్టం జరుగుట లేదా వాహనం దొంగిలించబటడంటం

సాధారణ మినహాయింపు:

  • రేడియోధార్మిక కాలుష్యం, అణు విచ్ఛిత్తి, యుద్ధ దాడి.

Download Motor Policy

Feedback