ఒక పాలసీ కొనుగోలు చేసే ముందు వైద్య పరీక్షలు అవసరమా?

PrintPrintEmail this PageEmail this Page

45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు కొత్త ఆరోగ్య బీమా పాలసీకి వైద్య పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా పాలసీల పునరుద్ధరణకు వైద్య పరీక్షలు అవసరం లేదు.


Download Motor Policy

Feedback