నేను పాలసీని ఎలా కొనుగోలు చేయవచ్చు?

PrintPrintEmail this PageEmail this Page

బీమా అనేది అడిగి తెలుసుకోవలసిన విషయం. IRDA బీమాను ప్రధానంగా కింది విధంగా విక్రయించడాన్ని అనుమతిస్తుంది:

ఛానెల్ విధానం

 • కంపెనీ వెబ్ సైట్లు
 • ఫోన్లో కొనుగోలు చేయడం.
  ఇది వ్యక్తిగత కంపెనీపై ఆధారపడి ఉంటుంది.
 • బీమా సంస్థను సూచించే ఏజెంట్లు.
 • బీమా బ్రోకర్లు ఒకటి కంటే ఎక్కువ బీమా సంస్థలు, బ్యాంకులు, రిటైల్ ఇళ్ళు లేదా ఈ బీమా సంస్థల ఛానల్ భాగస్వామి అయిన ఇతర వ్యాపార సంస్థల ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతిస్తారు.

పద్ధతి

 • పైన పేర్కొన్న ఛానళ్ల ద్వారా, సరిగ్గా పూరించిన ప్రతిపాదన ఫారంతో బీమా సంస్థని చేరుకోండి
 • మీ పాలసీకి పూచీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సంస్థ నుండి ఆమోదం కోరండి. (అనగా, మీ ప్రమాదాన్ని మరియు స్పందనను విశ్లేషించడం. ప్రమాదంను ఆమోదించాలో లేదో అనే నిర్ణయం తీసుకున్నదానిపై ప్రమాదం మరియు ప్రీమియం ఏ స్థాయిలో ఉండాలి అనేది ఆధారపడిన విషయాల వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం.)
 • ప్రీమియం మరియు ఇతర సంబంధిత వివరాల కోసం వెతకండి
 • ప్రీమియం చెల్లించి ప్రీమియం రసీదు మరియు కవర్ నోట్ తీసుకోండి
 • పత్రాల కోసం వేచి ఉండండి
 • ఇందులో ఎలాంటి తప్పులు లేకుందునట్లు తనిఖీ చేసి చూసుకోండి మరియు పాలసీ గడువు తేదీ వరకు జాగ్రత్త చేయండి
 • పాలసీ గడువు ముగియడానికి ముందు, మీరు పాలసీని సరియైన సమయానికి రెన్యూవల్ చేయించుకోండి

Download Motor Policy

Feedback