గత సంవత్సరం లో క్లెయిమ్ అయితే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందా?

PrintPrintEmail this PageEmail this Page

ఒక క్లెయిమ్ విషయంలో అదనపు ప్రీమియం చెల్లించనవసరం లేదు, అయితే క్లెయిమ్ అనుభవ పరంగా అనుకూలంగా లేనట్లయితే, కంపెనీ పాలసీ ప్రకారం కొంత లోడింగ్ చార్జ్ చేయవచ్చు. మీరు మీ నో క్లెయిమ్ బోనస్ ను మాత్రమే కోల్పోయారు, ఎందుకంటే పాలసీపై క్లెయిమ్ వేయని సందర్బంలో మీరు దానిని అనుభవించేవారు.


Download Motor Policy

Feedback