నేను ప్రయాణ బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలా?

PrintPrintEmail this PageEmail this Page

లేదు, ప్రయాణ భీమా కోసం వైద్య పరీక్షను చేయించుకోవలసిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ, 70 సంవత్సరాలు ఆ పై వయసున్నవారు బీమా చేయించుకోవాలనుకున్నపుడు వైద్య నివేదికలను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. 60 నుంచి 69 ఏళ్ళ వయస్సు గల వ్యక్తికి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కు సంబంధించి నిర్ధారణ చేయు వైద్య నివేదిక ఇకపై తప్పనిసరి కాదు.


Download Motor Policy

Feedback