ఆరోగ్య బీమా ప్లానుల కింద ప్రసూతి/ గర్భం సంబంధిత ఖర్చులు ఉన్నాయా?

PrintPrintEmail this PageEmail this Page

లేదు. ప్రసూతి / గర్భం సంబంధిత ఖర్చులు ఆరోగ్య బీమా పథకంలో కవర్ చేయబడవు. అయితే, యాజమాన్యం అందించిన సమూహ బీమా పథకాలలో తరచూ ప్రసూతి సంబంధిత ఖర్చులను కవర్ చేస్తారు.


Download Motor Policy

Feedback