తిరస్కరణలు

PrintPrintEmail this PageEmail this Page

ఈ వెబ్ సైట్లో ఉన్న సమాచారం ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురించి ఆసక్తి గల వారికి సమాచారం అందించడానికి మాత్రమే.

సందర్శకులకు ఆసక్తి ఉన్న అనేక రకాల విషయాలకు సంబంధించిన సమాచారము మరియు సేవలకు సమగ్రమైన మద్దతును అందించడానికి చేసిన ప్రయత్నము.

ఈ వెబ్ సైట్ మంచి విశ్వాసంతో సంగ్రహించబడింది, కానీ దీనిలో ఉన్న సమాచారం యొక్క పరిపూర్ణత లేదా ఖచ్చితత్వానికి ప్రాతినిధ్యం వహించబడదు లేదా హామీ ఇవ్వబడదు (చెప్పినది లేదా సూచించినది).

వినియోగదారులకు ఒక సాధారణ మార్గనిర్దేశకంగా మాత్రమే ఈ సమాచారము ఆధారంగా ఉంటుంది. అందువల్ల దానిపై చర్య తీసుకోవడానికి ముందు మీరు ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క సంబంధిత కార్యాలయమునకు కాల్ చేయడం ద్వారా మీరు సమాచారాన్ని ధృవీకరించుకోమని కోరుచున్నాము. వెబ్ సైట్ సందర్శకులు వారి సొంతముగా సమాచారము మరియు సేవలు పొందడానికి అని భావించబడుతుంది మరియు వెబ్ సైట్లో ఇచ్చిన ఈ స్పష్టమైన సమాచారము & సేవల ఉపయోగించడం వలన ఉత్పన్నమయ్యే వాటికి ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ బాధ్యత వహించదు,


Download Motor Policy

Feedback