PrintPrintEmail this PageEmail this Page

మీ వ్యాపారమును ఏవిధమైన నష్టములు కలుగకుండా ఉండుటకు గాను బీమా కవరేజి చాలా ముఖ్యమైనది. ఇఫ్కో టోకియో విస్తృత పరిధిలో లయబిలిటి బీమా పాలసీలను అందిస్తుంది - పారిశ్రామిక మరియు పారిశ్రామికేతర కార్యకలాపాల వలన పబ్లిక్ లయబిలిటి (థర్డ్ పార్టీ గాయం అవటం లేదా ఆస్తి నష్టం), ప్రోడక్ట్ లయబిలిటి, ప్రొఫెషనల్ ఇండెమ్నిటి మరియు D & O లయబిలిటి పాలసీలు కలవు.

డైరెక్టర్లు & అధికారులు బాధ్యత భీమా

బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న డైరెక్టర్లు మరియు / లేదా అధికారులకు వ్యతిరేకంగా ఏదైనా సివిల్ మరియు /లేదా క్రిమినల్ చర్యలను రక్షించడానికి అయ్యే ఖర్చులతో సహా చట్టపరమైన బాధ్యత. ఈ చర్య డైరెక్టర్లు మరియు/లేదా అధికారులకు వ్యతిరేకంగా వాటాదారులు, సొంత ఉద్యోగులు, వినియోగదారులు, పోటీదారులు లేదా పబ్లిక్ లేదా రెగ్యులేటరీ అధికార సంస్థల సభ్యుల ద్వారా తీసుకోబడి ఉండవచ్చు. ఇంకా నేర్చుకో »

ఉత్పత్తి బాధ్యతా భీమా

పాలసీ లలో మూడవ పార్టీకి ప్రమాద మరణములు/శారీరక గాయము/వ్యాధి మరియు ఆస్తులకు సంబంధించిన నష్టములు ఇవన్నియు పాలసీ సమయంలో మొదట వ్రాతపూర్వకంగా ఇచ్చిన క్లెయిమ్లు, చట్టబద్ధమైన ధరలు & ఖర్చులు బీమాదారుల ముందు ఒప్పుదల చేసిన ప్రకారం పాలసీ యొక్క నష్ట పరిహార పరిమితులు మరియు ఇతర నియమ నిబంధనలు & మినహాయింపులకు లోబడి చెల్లింపబడతాయి. ఇంకా నేర్చుకో »

ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్సు.

ఇన్సురెడ్ పర్సన్ ప్రొఫషనల్ సర్వీసెస్ ని అందచేస్తునప్పుడు చేసే పొరపాట్లు మరియు ఓమిషన్స్ వలన థర్డ్ పార్టీ కి చెల్లించవలసిన డామేజేస్ ఇండెమ్నిటి మరియు ఇతర టర్మ్స్ మరియు కండిషన్స్ కు ఎక్సెప్షన్స్ కు లోబడి అన్ని సమ్స్ ను కవర్ చేస్తుంది. ఇంకా నేర్చుకో »

ఉత్పత్తి బాధ్యతా భీమా

పాలసీ లలో మూడవ పార్టీకి ప్రమాద మరణములు/శారీరక గాయము/వ్యాధి మరియు ఆస్తులకు సంబంధించిన నష్టములు ఇవన్నియు పాలసీ సమయంలో మొదట వ్రాతపూర్వకంగా ఇచ్చిన క్లెయిమ్లు, చట్టబద్ధమైన ధరలు & ఖర్చులు భీమా దారుల ముందు ఒప్పుదల చేసిన ప్రకారం పాలసీ యొక్క నష్ట పరిహార పరిమితులు మరియు ఇతర నియమ నిబంధనలు & మినహాయింపులకు లోబడి చెల్లింపబడతాయి. ఇంకా నేర్చుకో »

ప్రజా బాధ్యత పారిశ్రామిక & నిల్వ బీమా

పాలసీ లలో మూడవ పార్టీకి ప్రమాద మరణములు/శారీరక గాయము/వ్యాధి మరియు ఆస్తులకు సంబంధించిన నష్టములు ఇవన్నియు పాలసీ సమయంలో మొదట వ్రాతపూర్వకంగా ఇచ్చిన క్లెయిమ్లు, చట్టబద్ధమైన ధరలు & ఖర్చులు బీమాదారుల ముందు ఒప్పుదల చేసిన ప్రకారం పాలసీ యొక్క నష్ట పరిహార పరిమితులు మరియు ఇతర నియమ నిబంధనలు & మినహాయింపులకు లోబడి చెల్లింపబడతాయి. ఇంకా నేర్చుకో »

ప్రజా బాధ్యత పారిశ్రామికేతర బీమా

Download Motor Policy

Feedback