అన్ని అవసరాల కోసం సాధారణ భీమా

 • Health-Insurance

  మోటారు భీమా

  విభిన్న యాడ్-ఆన్లను కలిగి ఉన్న మా మోటారు భీమా పాలసీతో మీ వాహనానికి రక్షణ కల్పించండి మరియు ఒత్తిడి-లేని మరియు అలాగే విలువైన సమయాన్ని మరియు డబ్బును ఆదా చేయండి.

  ఇంకా చదవండి

 • Health-Insurance

  ఆరోగ్య భీమా

  మీ అవసరాలకు అనుగుణంగా మీ ఆరోగ్య భీమా పాలసీని మార్చుకోండి లేదా మా యొక్క సరసమైన మరియు సురక్షితమైన ప్రణాళికల నుండి వ్యక్తులు మరియు కుటుంబాల కోసం ఎంచుకోండి.

  ఇంకా చదవండి

 • Health-Insurance

  ప్రయాణ భీమా

  సమగ్ర భర్తీ మరియు ప్రపంచవ్యాప్తంగా రక్షణను అందించే మా ప్రయాణ భీమా పాలసీతో మీ సెలవును విశ్రాంతి తీసుకోండి లేదా మీ వ్యాపారాన్ని ప్రశాంతంగా నిర్వహించండి.

  ఇంకా చదవండి

 • Home-Insurance

  గృహ భీమా

  మా యొక్క గృహ భీమా పధకాలతో అనుకోని సంఘటనలు నుండి మీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తులలో ఒకటైన మీ ఇల్లు, మరియు వ్యక్తిగత వస్తువులు రక్షించండి.

  ఇంకా చదవండి

 

ఇఫ్కో టోకియో నుండి ఎందుకు కొనుగోలు చేయాలి?

మేము భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు కలిగిన ఒక ప్రముఖ సాధారణ భీమా కంపెనీ.
info-graph
 • నమ్మకమైన బ్రాండు

  15 సంవత్సరాలకు పైగా భారతదేశంలో ఉత్తమమైన భీమా సంస్థగా ఉండటం వలన, లక్షల మంది విశ్వసనీయ వినియోగదారులను మేము సొంతం చేసుకున్నాము, నాణ్యమైన సేవలను అందజేయడం ద్వారా మా కీర్తిని పెంచుకున్నాము.

 • సేవల్లో పారదర్శకత

  పారదర్శకత అనేది సమర్థవంతమైన ఉత్పత్తులతో ఆన్లైన్లో ఒక సాధారణ భీమా సంస్థను ఎంచుకోవడంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది, అందువల్ల మేము మా వినియోగదారులను శ్రద్ధతో వహించమని ప్రోత్సహిస్తున్నాము.

 • కొనుగోలులో సులభతరం

  బహుళ-ఛానల్ నెట్వర్క్ ద్వారా మా ఉత్పత్తులు ఎజెంట్లు, మధ్యవర్తులు మరియు శాఖలు వంటి బయటి వాటి ద్వారా మరియు మా స్వంత మరియు మా భాగస్వాముల వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.

 • దావాల పరిష్కారం

  మా దావాల పరిష్కార ప్రక్రియ త్వరిత, సమర్థవంతమైన మరియు బాధ కలిగించకుండా మీ అవసరాన్ని బట్టి మరియు అనవసరమైన ఆలస్యం లేకుండా పూర్తిగా మీకు సహాయం చేయడానికి రూపొందించబడింది.

వినియోగదారుల మాటలు


అవార్డ్స్


Download Motor Policy

Feedback